నేలతయరి :
భూమిని నాలుగైదుసార్లు బాగాదున్ని మెత్తటి దుక్కిని తయారు చేయాలి.
మధ్యస్ధ మరియు బరువు నేలల్తితే బ్లేడుతో ఒకటి రెండుసార్లు కలియదున్ని, తరువాత చదును చేసి ఆ తర్వాత బోదెలు వేసి విత్తనం వేసుకోవచ్చు.
ఇలా బోదెలు వేయటం వల్ల విత్తనాన్ని నాటేందుకు మరియు 30 నుంచి 35 రోజుల తరువాత మొగ్గ తొడిగేదశలో ఎరువులు పైపాటుగా వేయటానికి వీలుగా ఉంటుంది.